ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భవనం…. ప్రైవేట్ భవనం రెండూ ఇండియాలోనే ఉన్నాయి. అవి 1) తాజ్ మహాల్ దీని ఖరీదు లెక్క గడితే….6 వేల 600 కోట్లు. 2) ముఖేష్ అంబానీ ఇళ్ళు…..దీని ఖరీదు కూడా దాదాపు తాజ్ మహాల్ అంతే.!!

తాజ్ మహాల్ :
షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన కట్టడమే తాజ్ మహాల్…1632 లో స్టార్ట్ అయిన ఈ నిర్మానం 1653 లో పూర్తైంది. తాజ్ మహాల్ పూర్తవడానికి అప్పట్లోనే దాదాపు 3 కోట్ల 20 లక్షల ఖర్చైందట.! దీని ప్రకారం లెక్కలేసి…..అప్పుడు బ్రిటీష్ పౌండ్ తో పోల్చి చూస్తే ……..1 రూపాయి = 0.15 బ్రిటీష్ పౌండ్. ప్రస్తుతం 1 పౌండ్ =80+ రూపాయలు…. మెయింటెన్స్ కాస్ట్, రీ కన్స్టక్షన్ కాస్ట్ …అన్ని తీసేసినా…ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం దీని విలువ అక్షరాలు 6 వేల 600 కోట్ల రూపాయలు.!

ముఖేష్ అంబానీ ఇళ్ళు:
ముఖేష్ అంబానీ ఇంటి పేరు అంటిలియా….2014 నవంబర్ లో నిర్మాణమైన ఈ బిల్డింగ్ ఖరీదు 1 బిలియన్ డాలర్స్…64005000000 రూపాయలు. ఈ చిన్న భవనం ఆయన బార్య కు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు. ఈ భవనం యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు. ఈ ఇంట్లో ఆయన బార్యతో పాటు మొత్తం ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ ఇంటి యొక్క మొదటి నెల కరంటు బిల్లు 71 లక్షలు. ఇది నమ్మలేని భారతదేశం అంటే నమ్ముతారా??.

ఈ భవనంలో 27 అంతస్థులు, 9 లిఫ్ట్లు, 3 హెలి పేడ్స్, 1 సినిమా హాల్,1 వ్యయామ శాల, 1 ఉద్యానవనం, 168 నాలుగు చక్రాల వాహనములు నిలుపుటకు సరిపడ ప్రదేశం, 600 గదులు, 600 మంది పనివాళ్లు, ఇది ఒకే ఒక కుటుంబంతో నివసిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు.